నల్గొండ జిల్లా హాలియాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్, భాజపా, వామపక్ష నేతలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. సర్కారు మొండి వైఖరి విడనాడి పరిష్కార మార్గాలను చూపాలన్నారు. ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తప్పిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపులకు దిగడం తగదని హితవు పలికారు.
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నేతల ర్యాలీ - rtc styrike at haliya
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష నేతలు నల్గొండ జిల్లా హాలియాలో ర్యాలీ నిర్వహించారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు.
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నేతల ర్యాలీ