సమ్మె విరమించి విధుల్లో చేరుతామంటున్న తమపై ప్రభుత్వం కనికరం చూపడం లేదంటూ ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు నల్గొండ కలెక్టరేట్ మట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకుని సీపీఎం నాయకులను, కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టులు మానుకుని తమను విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు.
నల్గొండ కలెక్టరేట్ మట్టడికి యత్నం.. కార్మికుల అరెస్ట్ - ts rtc strike 2019
ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ముట్టడి తలపెట్టింది. ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులను, ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.

నల్గొండ కలెక్టరేట్ మట్టడికి యత్నం.. కార్మికుల అరెస్ట్
నల్గొండ కలెక్టరేట్ మట్టడికి యత్నం.. కార్మికుల అరెస్ట్
ఇదీ చూడండి: 'ప్రభుత్వ తీరు మారకుంటే.. కార్యాచరణ ప్రకటిస్తాం'