తెలంగాణ

telangana

ETV Bharat / state

నార్కట్​పల్లిలో ఆర్టీసీ కార్మికులు, విపక్షాల ఆందోళన - నల్గొండ జిల్లా నార్కట్​పల్లి

నల్గొండ జిల్లా నార్కట్​పల్లిలో ఆర్టీసీ కార్మికుడు జమీల్​ గుండెపోటుతో చనిపోవడానికి కారణం ప్రభుత్వమేనని కార్మికులు, విపక్షాలు ఆందోళన చేశాయి.

నార్కట్​పల్లిలో ఆర్టీసీ కార్మికులు, విపక్షాల ఆందోళన

By

Published : Oct 25, 2019, 11:22 PM IST

నార్కట్​పల్లిలో ఆర్టీసీ కార్మికులు, విపక్షాల ఆందోళన
నల్గొండ జిల్లా నార్కట్​పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికుడు జమీల్.. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే గుండె పోటుతో మృతి చెందాడని కార్మికులు, విపక్షాలు ఆరోపించాయి. పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రిలోని పోస్టుమార్టం గది వద్ద కూడా ధర్నా చేపట్టారు. జమీల్​ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తీసుకురావటం వల్ల కార్మికులు, విపక్షాల నేతలు ర్యాలీగా వెళ్లి నివాళులు అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details