నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రొటరీ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. రోజువారీ కూలీలు, పేదలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని... వారికి చేయూత ఇచ్చి క్లబ్ సభ్యులు దాతృత్వం చాటుకున్నారు. లాక్‌డౌన్ కాలంలో ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు.
రొటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ - మిర్యాలగూడలో రొటరీ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాసులు పంపిణీ
మిర్యాలగూడలో రొటరీ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. లాక్‌డౌన్ కాలంలో పేదలకు చేయూత అందిస్తున్నారు.
![రొటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ rotary-club-distributed-food-items-at-miryalaguda-nalgonda-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6841238-thumbnail-3x2-nlg.jpg)
రొటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ