నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని అనిశెట్టి- దుప్పలపల్లి బైపాస్ రోడ్డు వద్ద కారు ఢీ కొట్టడం వల్ల వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు కేశరాజుపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి ఈశ్వరయ్యగా పోలీసులు గుర్తించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో కారు ఢీకొని వ్యక్తి మృతి - Road Accident in Nalagonda district
నల్గొండ జిల్లాలో విషాదం జరిగింది. తిప్పర్తి మండలంలో బైపాస్ రోడ్డుపై కారు ఢీ కొట్టడం వల్ల వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.
నల్గొండ జిల్లాలో కారు ఢీకొని వ్యక్తి మృతి