తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయ్' - కాంగ్రెస్​

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డికి మంత్రి జగదీశ్​రెడ్డి సవాల్​ విసిరారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంట్​ ఎన్నికల బరిలో నిలవాలని డిమాండ్ చేశారు.

'ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయ్'

By

Published : Mar 23, 2019, 7:07 PM IST

Updated : Mar 23, 2019, 8:17 PM IST

'ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయ్'
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డికి గెలుస్తాననేనమ్మకం ఉంటే... శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి లోక్​సభ ఎన్నికల్లో నామినేషన్​ వేయాలని మంత్రి జగదీశ్​రెడ్డి సవాల్​ విసిరారు. నల్గొండలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న కేసీఆర్​, కేటీఆర్​కు అండగా నిలిచేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు నల్గొండ లోక్​సభ తెరాస అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి తెలిపారు.
Last Updated : Mar 23, 2019, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details