నల్లగొండ జిల్లా చండూరు పురపాలికలోని అక్రమంగా నిర్మించిన దుకాణాలను... దేవాదాయ శాఖ అధికారులు తొలగించారు. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న విలువైన దేవాదాయ భూమిలో కొంతమంది అక్రమంగా దుకాణాలను నిర్మించినట్లు అధికారులు తెలిపారు. వాటికి ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు. పోలీసుల సహకారంతో వాటిని కూల్చివేశారు.
అక్రమంగా నిర్మించిన దుకాణాలు తొలగింపు - నల్లగొండ జిల్లా తాజా వార్తలు
నల్లగొండ జిల్లా చండూరు పురపాలికలో దేవాదాయ శాఖకు చెందిన భూమిలో... అక్రమంగా నిర్మించిన దుకాణాలను అధికారులు తొలగించారు. వాటికి ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు.
అక్రమంగా నిర్మించిన దుకాణాలు తొలగింపు