తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్గొండ మళ్లీ ముసురేసిన వరుణుడు - నల్గొండలో భారీ వర్షం

గత నాలుగు రోజులు విరామం ఇచ్చిన వరుణుడు నల్గొండ వాసులను మళ్లీ పలకరించాడు. జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసింది.

నల్గొండ మళ్లీ ముసురేసిన వరుణుడు
నల్గొండ మళ్లీ ముసురేసిన వరుణుడు

By

Published : Aug 27, 2020, 4:45 PM IST

నల్గొండ జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. కొన్ని రోజులుగా విరామం ఇచ్చి... ఇవాళ మళ్లీ కురిసింది. పట్టణంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రకాశం బజారు జలమయం కావడం వల్ల వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details