ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి సాయంత్రం కురిసిన వానతో కాస్త ఉపశమనం లభించింది. నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
ఈదురుగాలులతో వర్షం.. భానుడి భగభగల నుంచి ఉపశమనం - varsham
నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో సాయంత్రం ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం వల్ల కాస్త ఉపశమనం కలిగింది.
ఈదురుగాలులతో కూడిన వర్షం.. భానుడి భగభగల నుంచి ఉపశమనం
నల్గొండ, కనగల్, తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడటం వల్ల అక్కడక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడటం వల్ల విద్యుత్‌ను నిలిపివేశారు.
ఇవీ చూడండి: తీవ్ర తుపానుగా ఉమ్ పున్.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు!