నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పుచ్చలపల్లి సుందరయ్య 36 వ వర్ధంతి సందర్భంగా.. రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రారంభించారు. 20 మంది సీపీఎం కార్యకర్తలు రక్త దానం చేశారు.
పుచ్చలపల్లి సుందరయ్య జీవితం.. అందరికీ ఆదర్శం - julakanti ranga reddy
పుచ్చలపల్లి సుందరయ్య జీవితం అందరికీ ఆదర్శం కావాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా.. మిర్యాలగూడలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

పుచ్చలపల్లి సుందరయ్య జీవితం.. అందరికీ ఆదర్శం
పుచ్చలపల్లి సుందరయ్య జీవితం.. అందరికీ ఆదర్శం కావాలని జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఊరు, వాడల్లో పేదలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి.. ఎంతోమంది ప్రాణాలు కాపాడిన మహానుభావుడని కొనియాడారు.
పుచ్చలపల్లి సుందరయ్య జీవితం.. అందరికీ ఆదర్శం
ఇదీ చూడండి:పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు