ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నదే తమ అభిమతమని తెజస పార్టీ అధ్యక్షుడు, వరంగల్- నల్గొండ- ఖమ్మ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నల్గొండలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
'ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగాలన్నదే మా అభిమతం' - ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును పరిశీలించిన ప్రోఫెసర్ కోదండరాం
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులదేనని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నల్గొండలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
'ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగాలన్నదే మా అభిమతం'
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులదేనని కోదండరాం అన్నారు. ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి నివేదించామని తెలిపారు.
ఇదీ చదవండి:సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీపై ఈసీ అభ్యంతరం