తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షం కోసం గ్రామ దేవతలకు పూజలు - వర్షం కోసం గ్రామ దేవతలకు పూజలు

వర్షకాలం వచ్చి రెండు నెలలు అవుతున్న చినుకు పడటం లేదు. వర్షాలు పడాలని కోరుతూ.. నల్గొండ జిల్లాలోని శిర్దేపల్లిలో గ్రామదేవతలకు పూజలు నిర్వహించారు.

వర్షం కోసం గ్రామ దేవతలకు పూజలు

By

Published : Jul 19, 2019, 12:49 PM IST

రోజులు గడుస్తున్నాయి... చినుకు కోసం ఎదురు చూసిన కర్షకునికి కన్నీళ్లే మిగిలాయి. ఇకనైనా కనికరించాలి దేవుడా అంటూ... నల్గొండ జిల్లా చండూరు మండలం శిర్దేపల్లిలో గ్రామ దేవతలకు నీళ్లతో జలాభిషేకం చేశారు. డప్పు చప్పుళ్లతో, డోలు దరువులతో చెరువు కట్ట వద్ద ఉండే గంగాదేవి బండపై వరదపాశం పోసి వర్షాలు కురవాలని దేవుడిని వేడుకున్నారు.

వర్షం కోసం గ్రామ దేవతలకు పూజలు

ABOUT THE AUTHOR

...view details