నల్గొండ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు కోరమండల్ వారి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను అందించారు. ఏటా వేయి మంది విద్యార్థినులకు ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తొమ్మిదో తరగతి విద్యార్థినులకు ప్రతిభా పురస్కారాలు - pratibha puraskaram for nineth class students in nalgonda district
గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ చదువుల్లో దూసుకుపోతున్న విద్యార్థినులకు కోరమండల్ వారి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రతిభా పురస్కారాలను అందజేశారు.

తొమ్మిదో తరగతి విద్యార్థినులకు ప్రతిభా పురస్కారాలు
తొమ్మిదో తరగతిలో ప్రథమ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు రూ. ఐదు వేలు, ద్వితీయ ర్యాంక్ వచ్చిన వారికి రూ. 3500 బహుమతి ఇస్తున్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి వెల్లడించారు.
తొమ్మిదో తరగతి విద్యార్థినులకు ప్రతిభా పురస్కారాలు
ఇదీ చూడండి:కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!