మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో అనుకూలంగా వ్యవహరించాలని బెదిరించినట్లు కుమార్తె అమృత ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు అరెస్ట్ - pranay murder case
ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు అరెస్ట్
17:01 November 30
ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు అరెస్ట్
Last Updated : Nov 30, 2019, 6:44 PM IST