నల్గొండ జిల్లా చండూరు మండలంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు పొందని రైతులకు, గతంలో ఇచ్చిన పాసుపుస్తకాల్లో వచ్చిన తప్పుల కారణంగా నిలివివేయబడ్డ వారికి ఇవాళ ఇచ్చారు. స్థానిక ఎంపీపీ పల్లె కల్యాణి, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, తహశీల్దార్ కృష్ణయ్య కలిసి లబ్ధిదారు రైతులకు పాసుపుస్తకాలను అందజేశారు.
చండూరులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ - Passbooks distribution
నల్గొండ జిల్లా చండూరు మండలంలో నూతన పట్టాదారు పాసుపుస్తకాలను తహశీల్దార్‌తో కలిసి ఎంపీపీ, జడ్పీటీసీ, కలిసి లబ్ధిదారులకు అందజేశారు.
చండూరులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
TAGGED:
Passbooks distribution