నల్గొండ జిల్లా చండూరు రైతు సేవా సహకార సంఘం నూతన పాలక మండలి బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఛైర్పర్సన్గా కోడి సుష్మ వెంకన్న బాధ్యతలు చేపట్టగా... వైస్ ఛైర్మన్ పదవి కోసం ఎక్కువ మంది అశావాహులు ఉండటం వల్ల ఎంపిక వాయిదా పడింది.
చండూరులో కొలువు దీరిన పాలకమండలి - చండూరు సహకార సంఘం
చండూరు రైతు సేవా సహకార సంఘం నూతన పాలక మండలి పదవి బాధ్యతలు చేపట్టారు. ఛైర్పర్సన్గా కోడి సుష్మ వెంకన్నగా ఎంపికయ్యారు. వైస్ ఛైర్మన్ ఎంపిక వాయిదా పడింది.
చండూరులో కొలువు దీరిన పాలకమండలి
చండూరు సహకార సంఘంలో మొత్తం 13 స్థానాలకు గానూ... తెరాస మద్దతుదారులు 10 స్థానాలు గెలుచుకుని పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది.