భౌతికంగా మరణించినా ప్రజల గుండెల్లో నోముల నర్సింహయ్య ఎప్పటికీ నిలిచిపోతారని మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు. నల్గొండ జిల్లా హాలియాలో నోముల సంతాప సభ జరిగింది. సభలో పాల్గొన్న మంత్రులు తలసాని, ఈటల, జగదీశ్‌రెడ్డి సహా పలువురు నేతలు నర్సింహయ్య సేవలను గుర్తుచేసుకున్నారు.
నోముల ప్రజల గుండెల్లో నిలిచిపోతారు: మంత్రులు - Haliya news
నల్గొండ జిల్లా హాలియాలో నోముల సంతాప సభ జరిగింది. సభలో పాల్గొన్న మంత్రులు తలసాని, ఈటల, జగదీశ్‌రెడ్డి సహా పలువురు నేతలు నర్సింహయ్య సేవలను గుర్తుచేసుకున్నారు.
ప్రజల గుండెల్లో నిలిచిపోతారు: మంత్రులు
ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నోముల మరణం నాగార్జున సాగర్ ప్రజలకు తీరని లోటని మంత్రులు అన్నారు.