తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ అండ, నాన్న కృషే నన్ను గెలిపిస్తాయి: నోముల భగత్ - తెలంగాణ వార్తలు

నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థిగా నోముల భగత్ ఖరారయ్యారు. తన తండ్రి చేసిన కృషి, తెరాస సంక్షేమ పథకాలతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు విమర్శించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

nomula bhagat about by election, nagarjunasagar by-election
నోముల భగత్ ఇంటర్వ్యూ, నాగార్జునసాగర్ ఉపఎన్నిక

By

Published : Mar 29, 2021, 7:27 PM IST

కేసీఆర్ అండ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేందుకు నోముల నర్సింహయ్య చేసిన కృషే తనను గెలిపిస్తాయని నాగార్జునసాగర్ తెరాస అభ్యర్థి నోముల భగత్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన తండ్రి మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి.. ప్రత్యర్థులు ఎంతటి వారైనా ప్రజలు తననే ఆశీర్వదిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెరాస ప్రలోభాలకు పాల్పడుతోదంని కాంగ్రెస్ విమర్శించడం అవివేకమంటున్న నోముల భగత్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...

నోముల భగత్ ఇంటర్వ్యూ, నాగార్జునసాగర్ ఉపఎన్నిక

ABOUT THE AUTHOR

...view details