తెలంగాణ

telangana

ETV Bharat / state

మధ్యాహ్న భోజనం వికటించి 35 మంది అస్వస్థత - నల్గొండ జిల్లా నిడమనూరులోని బాలికల గురుకుల పాఠశాలలో 35 మంది అస్వస్థత

aswasthatha
మధ్యాహ్నం భోజనం వికటించి 35 మంది అస్వస్థత

By

Published : Dec 28, 2019, 6:50 PM IST

Updated : Dec 28, 2019, 7:57 PM IST

18:43 December 28

కలుషిత ఆహారమే కారణం కావొచ్చని అనుమానం

మధ్యాహ్నం భోజనం వికటించి 35 మంది అస్వస్థత

          నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాలలో 35 మంది  విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసినప్పటి నుంచి వాంతులు, విరేచనాలు, తీవ్ర కడుపునొప్పితో బాధపడ్డారు. విషయం గమనించిన పాఠశాల సిబ్బంది వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం 35 మంది విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారు. 

ఇవీ చూడండి: అలా అయితే పాకిస్థాన్‌ వెళ్లిపోండి: పోలీస్ ఉన్నతాధికారి

Last Updated : Dec 28, 2019, 7:57 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details