తెలంగాణ

telangana

ETV Bharat / state

బుద్ధవనాన్ని సందర్శించిన నల్గొండ, సూర్యాపేట డీఎంహెచ్​వోలు - బుద్ధవనాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారులు

నాగార్జునసాగర్​లోని బుద్ధవనంలోని బుద్ధుని పాదాల వద్ద నల్గొండ, సూర్యాపేట జిల్లాలవైద్యాధికారులు పుష్పాంజలి ఘటించారు. బుద్ధవనం విశేషాలను అక్కడి టూరిజం గైడ్ అధికారులకు వివరించారు.

nalgonda suryapeta district medical officers visit budhavanam in nagarjuna sagar
బుద్ధవనాన్ని సందర్శించిన నల్గొండ, సూర్యాపేట డీఎంహెచ్​వోలు

By

Published : Nov 24, 2020, 5:54 PM IST

నాగార్జునసాగర్​లోని బుద్ధవనాన్ని నల్గొండ, సూర్యాపేట జిల్లాల వైద్యాధికారులు డాక్టర్ కొండల్​రావు, డాక్టర్ హర్షవర్దన్​ సందర్శించారు. బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధవనంలోని బుద్ధచరిత వనం, జాతక పార్క్​, మహా స్థూపంతోపాటు పలు విభాగాలు సందర్శించారు. వీరితోపాటు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు కూడా ఉన్నారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలు వివరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details