నల్గొండ జిల్లా కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు సమస్యలపై జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ స్పందించి కళాశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం బాలుర వసతిగృహాలను పరిశీలించి విద్యార్థులతో అక్కడున్న సమస్యల గురించి మాట్లాడారు. వారు ఏర్పాటు చేసుకున్న మెనూ ప్రకారం టిఫిన్, భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వైద్య కళాశాల, వసతిగృహాల్లో జేసీ ఆకస్మిక తనిఖీ - వైద్య కళాశాల, వసతిగృహాల్లో జేసీ ఆకస్మిక తనిఖీ
నల్గొండ జిల్లా కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు సమస్యలపై స్పందించిన జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
వైద్య కళాశాల, వసతిగృహాల్లో జేసీ ఆకస్మిక తనిఖీ