ఆర్టీసీ కార్మికుల సమ్మె తొమ్మిదో రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో కార్మికులు వంటావార్పు కార్యక్రమంతో నిరసన వ్యక్తం చేశారు. అరుణోదయ కళాకారులు, ఏబీవీపీ, విశ్రాంత ఉద్యోగ సంఘాలు కార్మికులకు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ డ్రెవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు.
నల్గొండలో వంటావార్పు.. ఆర్టీసీ తొమ్మిదోరోజు సమ్మె - latest news of tsrtc strike at night day by the protest of cookeware program
నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. పలు ఉద్యోగ సంఘాలు వీరికి మద్దతు తెలిపాయి.
నల్గొండలో వంటావార్పు.. ఆర్టీసీ తొమ్మిదోరోజు సమ్మె