నల్గొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ బదిలీ - collector
నల్గొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ బదిలీ
22:12 October 10
నల్గొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ బదిలీ
నల్గొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. దిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఆయన నియమితులయ్యారు. నల్గొండ కలెక్టర్‌గా జేసీ చంద్రశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చూడండి: "యూరియా అక్రమాలను సహించేది లేదు"
Last Updated : Oct 10, 2019, 11:01 PM IST