తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన - collecter visit muncipalities

పురపాలిక ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా... నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో పర్యటించారు. ఎన్నికల నిర్వహణను ఆర్టీవోతో కలిసి సమీక్షించారు.

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన

By

Published : Dec 31, 2019, 11:23 PM IST

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ పర్యటించారు. నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఏర్పడ్డ హాలియా, నందికొండ మున్సిపాలిటీలను సందర్శించారు. జనవరి 22న జరిగే పురపాలిక ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా తయారీ, ఎన్నికల ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారులతోపాటు అన్ని విభాగాల్లో నోడల్ అధికారులను నియమించారు. పోలీస్​ స్టేషన్​కి కావల్సిన మెటీరియల్​ అందించారు. ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లు రాగానే... ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి, 25న కౌటింగ్ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన

ABOUT THE AUTHOR

...view details