తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలోకి వెళ్లాలంటే అదొక్కటే మార్గం.. - నాగార్జునసాగర్​ తాజా వార్తలు

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఆంధ్రప్రదేశ్​లోకి వెళ్లాలనుకునే వారు నాగార్జునసాగర్​ మీదుగా వెళ్లాలని రాష్ట్ర పోలీసులు సూచిస్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని సమాచారం.

ఏపీలోకి వెళ్లాలంటే అదొక్కటే మార్గం..
ఏపీలోకి వెళ్లాలంటే అదొక్కటే మార్గం..

By

Published : Jun 10, 2020, 3:23 PM IST

ఏపీలోకి వెళ్లాలంటే అదొక్కటే మార్గం..

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ మీదుగా ఏపీలోకి ప్రయాణించాలనుకుంటే.. వాడపల్లి మీదుగా వెళ్లాలని రాష్ట్ర పోలీసులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని సమాచారం.

ఏపీలోకి ఒకే మార్గంలో రావడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌గా గుర్తింపు ఇవ్వడం లేదని తెలిపారు.

ఇదీ చదవండి:అంతర్రాష్ట్ర సర్వీసులపై నిర్ణయం ఆ తర్వాతే : కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details