తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎగ్జిట్‌ పోల్స్​: నాగార్జునసాగర్​లో తెరాసకు 50.48 శాతం ఓట్లు - నాగార్జునసాగర్​ ఎగ్జిట్​ పోల్స్​

exit polls
నాగార్జునసాగర్‌

By

Published : Apr 29, 2021, 7:24 PM IST

Updated : Apr 29, 2021, 8:59 PM IST

19:16 April 29

ఎగ్జిట్‌ పోల్స్​: నాగార్జునసాగర్​లో తెరాసకు 50.48శాతం ఓట్లు

అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఖాళీ అయిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో తెరాస 50.48 శాతం ఓట్లు దక్కించుకునే అవకాశం ఉందని ఆరా సంస్థ అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 39.93 శాతం, భాజపాకు 6.31 శాతం ఓట్లు  వచ్చే అవకాశముందని ఆరా సర్వే తెలిపింది.

Last Updated : Apr 29, 2021, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details