గత కొద్ది రోజులుగా రాజకీయ నేతల ప్రచారాలతో హోరెత్తిన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. ప్రచార సమయం ముగిసిపోవటంతో నేతలందరూ ఇంటి ముఖం పట్టారు.
నాగార్జునసాగర్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం - తెలంగాణ తాజా వార్తలు
నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 17న పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
నాగార్జునసాగర్ ఉపఎన్నిక
ఈనెల 17న నాగార్జునసాగర్ ఉపఎన్నిక జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి, తెరాస నుంచి నోముల నర్సింహయ్య కొడుకు నోముల భగత్, భాజపా నుంచి రవి నాయక్ పోటీ చేస్తున్నారు.
ఇదీ చదవండి:తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. ఈనెల 30న మినీ సంగ్రామం