తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద... 4 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్​ జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి నీరు వచ్చి చేరుతుండడంతో 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులుగా నమోదైంది.

nagarjuna sagar latest water levels in nalgonda district
నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద... 4 గేట్లు ఎత్తివేత

By

Published : Oct 31, 2020, 8:38 AM IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్​కు వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి నీరు రావడంతో 4 క్రస్ట్ గేట్లు 5అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో 92,346 క్యూసెక్కులు కాగా... అవుట్‌ఫ్లో 92,346 క్యూసెక్కులని అధికారులు వెల్లడించారు.

నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 312.03 టీఎంసీలకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు... ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులుగా నమోదైంది.

ఇదీ చదవండి:ఆదివాసీ హక్కుల జయకేతనం.. గిరిజనుల చైతన్యదీప్తి.. కుమురం భీం

ABOUT THE AUTHOR

...view details