తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగార్జున సాగర్​కు వరద... 26 గేట్లు ఎత్తి దిగువకు నీరు - 590 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం..

నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. జలాశయం 26 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 4లక్షల 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

590 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం..

By

Published : Sep 13, 2019, 11:18 PM IST

Updated : Sep 13, 2019, 11:46 PM IST

నాగార్జున సాగర్​కు వరద... 26 గేట్లు ఎత్తి దిగువకు నీరు

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్​కు వరద కొనసాగుతోంది. జలాశయం 26 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 4లక్షల 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి మట్టం 590 అడుగులకు చేరుకుంది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా నీటి విడుదల కొనసాగుతున్నది.

Last Updated : Sep 13, 2019, 11:46 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details