కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్డౌన్ వల్ల సామూహిక ప్రార్థనలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ ఆదేశాలు, మత పెద్దల సూచనలతో ముస్లింలంతా ఇళ్లలోనే ప్రార్థనలు చేస్తున్నారు.
ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు - ramdan celebrations in nalgonda
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలందరూ పెద్దల సమాధులు సందర్శించారు. కరోనా వ్యాప్తికి నివారించిన లాక్డౌన్తో ఇళ్లలోనే ప్రార్థనలు చేశారు.

ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులంతా పెద్దల సమాధులను సందర్శించారు. లాక్డౌన్ వల్ల పట్టణంలోని మసీదులన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. మత పెద్దల సూచనలతో అందరు ఇళ్లలోనే ప్రార్థనలు చేశారు.