నల్గొండ జిల్లా కేంద్రంలోని చైతన్యపురి కాలనీలో దారుణ హత్య జరిగింది. స్థిరాస్తి వ్యాపారి కేశవులును ఇనుపరాడ్డుతో దుండగులు కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. తెలిసిన వ్యక్తులే హత్యచేసినట్లుగా భావిస్తున్నారు.
నల్గొండ పట్టణంలో స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్య - murder
నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు స్థిరాస్తి వ్యాపారిని ఇనుపరాడ్డుతో కొట్టి చంపారు.

నల్గొండలో స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్య
Last Updated : Jul 2, 2019, 12:51 PM IST