ఏ ఊరికెళ్లినా నీరాజనాలే.. మునుగోడు కాంగ్రెస్‌దే: పాల్వాయి స్రవంతి - Palvai Sravanthi campaign in munugode
Palvai Sravanthi Interview: మునుగోడులో హస్తం పార్టీ జెండా ఎగురుతుందని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ధీమా వ్యక్తం చేశారు. ప్రచారం కోసం ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పడుతున్నారని తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్ గెలిస్తేనే.. అభివృద్ధి సాధ్యమంటున్న స్రవంతితో మా ప్రతినిధి ముఖాముఖి..
ఏ ఊరికెళ్లినా నీరాజనాలే.. మునుగోడు కాంగ్రెస్‌దే: పాల్వాయి స్రవంతి
By
Published : Oct 10, 2022, 3:39 PM IST
ఏ ఊరికెళ్లినా నీరాజనాలే.. మునుగోడు కాంగ్రెస్‌దే: పాల్వాయి స్రవంతి