నల్గొండ జిల్లాలో తుది విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 130 ఎంపీటీసీ,11 జడ్పీటీసీ స్థానాలకు గానూ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. నల్గొండ రెవిన్యూ డివిజన్ పరిధిలోని 443 మంది ఎంపీటీసీ, 53 మంది జడ్పీటీసీ అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమైంది. ఈ నెల 27న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సరళికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు.
నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ - mptc
నల్గొండ జిల్లాలో తుది విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆయా మండలాల్లో ఉదయం నుంచే ఓటర్లు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్