రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. నల్గొండ డిపోలో సమ్మె చేస్తున్న కార్మికులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మద్దతు తెలిపారు. ఆరు గంటల్లో కార్మికులు విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల విధులు బహిష్కరించి సకల జనుల సమ్మె చేస్తే... సమస్యలు పరిష్కరించకుండా ఉద్యోగాలు పీకేస్తానంటున్నాడని విమర్శించారు.
ఆర్టీసీ కార్మికులకు ఎంపీ కోమటిరెడ్డి మద్దతు - komatireddy venktreddy support to rtc employes strike
నల్గొండ డిపోలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఆర్టీసీ కార్మికులకు ఎంపీ కోమటిరెడ్డి మద్దతు