నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్నింగ్ వాకర్స్‌తో ముచ్చటించిన ఆయన.. గ్రాడ్యుయేట్ ఓటర్లు తనను ఆశీర్వదించి తెరాస ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు.
సీఎం హామీ..
వచ్చే ఏడాదిలోపు ఎస్ఎల్బీసీ, మునుగోడు, దేవరకొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు త్వరితగతిన పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మేరకు సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.