తెలంగాణ

telangana

ETV Bharat / state

పూసలపాడులో ఎమ్మెల్యేలు జీవన్​ రెడ్డి, ఫైళ్ల శేఖర్​ రెడ్డి ప్రచారం - mlas campaign in poosalapadu village

సాగర్​ ఉప ఎన్నికల ప్రచారంలో తెరాస ప్రచారం జోరుగా సాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు.. అభ్యర్థి నోముల భరత్​ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

nagarjuna sagar bypoll
నాగార్జున సాగర్​ ఉపఎన్నికల ప్రచారం

By

Published : Apr 5, 2021, 5:57 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో తెరాస నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. అభ్యర్థి నోముల భగత్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం పూసల పాడులో ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్​ రెడ్డి.. ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

నాగార్జున సాగర్​ ఉపఎన్నికల ప్రచారం

అనంతరం కుక్కడంలో బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ క్రీడలను ప్రాంభించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాసేపు సరదాగా క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

ఇదీ చదవండి:'ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది ఉండొద్దు'

ABOUT THE AUTHOR

...view details