నల్గొండ జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్లో ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్ సమ్మేళనంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతలకు దారి తీసింది. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.
నల్గొండలో రచ్చరచ్చ..ఎమ్మెల్యేల కొట్లాట.. - ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం తాజా వార్త
నల్గొండ వ్యవసాయ మార్కెట్లో పంచాయతీరాజ్ సమ్మేళనంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకునేంత పని చేశారు. పోలీసులు వచ్చి ఇద్దరినీ అడ్డుకున్నారు.
నల్గొండలో రచ్చరచ్చ..ఎమ్మెల్యేల కొట్లాట..
ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా దూషించుకున్నారు. స్టేజ్ పైనే కొట్టుకునేంత పని చేశారు. పోలీసులు ఇరువురిని అడ్డుకున్నారు.
ఇవీ చూడండి:ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి