నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిండస్ కంపెనీ వారి నిధులతో నిర్మించిన మధ్యాహ్న భోజన వంట గదిని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. అనంతరం పంచాయతీ ఆవరణలో తడి పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. డంపింగ్ యార్డ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజలు తమ చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
మధ్యాహ్న భోజన వంట గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే చిరుమర్తి - మధ్యాహ్న భోజన వంట గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే చిరుమర్తి
నల్గొండ జిల్లా వెలిమినేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన వంట గదిని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు.
Breaking News