నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవాని ఎమ్మెల్యే భాస్కరరావు నిరాడంబరంగా జరిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరో 20 ఏళ్లు కేసీఆర్ నాయకత్వం కొనసాగాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన అమరులకు నివాళులు అర్పించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మిర్యాలగూడలో నిరాడంబరంగా తెరాస ఆవిర్భావ వేడుకలు - trs anniversary celebrations at miryalaguda
మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెరాస ఆవిర్భావ వేడుకలను ఎమ్మెల్యే భాస్కరరావు నిరాడంబరంగా నిర్వహించారు.
మిర్యాలగూడలో నిరాడంబరంగా తెరాస ఆవిర్భావ వేడుకలు