నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అంగడి బజార్లో మిషన్ భగీరథలో భాగంగా నల్లాను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ముఖ్యఅతిథిగా హాజరై నల్లాను ప్రారంభించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పురపాలక పరిధిలోని అన్ని ఇళ్లకు మిషన్ భగీరథ నల్లాలను పెట్టిస్తామని, పురపాలక అభివృద్ధి కోసం ప్రజలు సహకరించాలని నోముల అన్నారు.
మిషన్ భగీరథ నల్లాను ప్రారంభించిన నోముల - mission bhagiratha tap water started by mla
నల్గొండ జిల్లా హాలియాలోని అంగడి బజార్లో మిషన్ భగీరథలో భాగంగా నిర్మించిన నల్లాను ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రారంభించారు.
మిషన్ భగీరథ నల్లాను ప్రారంభించిన నోముల