నల్గొండ జిల్లాలోని డాన్ బోస్కో పాఠశాలలో 47వ జవహర్లాల్ నెహ్రూ వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి జగదీశ్‌రెడ్డి - నల్గొండలో మంత్రి జగదీశ్‌రెడ్డి
నల్గొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 47వ జవహర్లాల్ నెహ్రూ వైజ్ఞానిక ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు.
వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
అనంతరం ఆర్టీసీ కార్మికుల సమ్మెలో మృతుల కుటుంబాలకు ఉద్యోగంతో పాటు రూ. రెండు లక్షల చెక్కును మంత్రి అందించారు.
ఇదీ చూడండి : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథం: కేసీఆర్