అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గులాబీ దళాన్ని గెలిపించాలని నల్గొండ జిల్లా వాసులను కోరారు మంత్రి జగదీశ్ రెడ్డి. అప్పుడే జిల్లాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోగలమని అభిప్రాయపడ్డారు. అభివృద్ధిపై ఇదే నల్గొండ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటిస్తే... ఇప్పడు కేటీఆర్ దగ్గర మాట తీసుకోవాలని సూచించారు.
'భారీ మెజార్టీతో గెలిపించండి' - KTR
పార్లమెంట్ ఎన్నికల్లో తెరాసని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.
'భారీ మెజార్టీతో గెలిపించండి'