తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్నూరు కాపు సంఘం సమావేశంలో మంత్రి గంగుల - తెలంగాణ వార్తలు

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ విజయ్ విహార్​లో రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. తొలిరోజు సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు.

minister-gangula-kamalakar-participated-in-munnuru-kapu-sangam-training-program-in-nalgonda
మున్నూరు కాపు సంఘం సమావేశంలో మంత్రి గంగుల

By

Published : Feb 12, 2021, 12:20 PM IST

మున్నూరు కాపు సంఘం సభ్యులందరూ ఏకతాటిపై నడవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ విజయ్ విహార్​లో రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. మొదటి రోజైన గురువారం మంత్రి హాజరయ్యారు.

జిల్లా అధ్యక్షులకు, నియోజకవర్గ సమన్వయకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ సంస్థ ఛైర్మన్ వీరమళ్ల ప్రకాశ్, మున్నూరు కాపు సంఘం నేతలు, నిపుణులు హాజరయ్యారు.

ఇదీ చదవండి:మంత్రి శ్రీనివాస్​గౌడ్​, సీపీ అంజనీకుమార్ టగ్ ఆఫ్ వార్​

ABOUT THE AUTHOR

...view details