'ఎలాంటి సమస్యలు లేకుండా ధాన్యం కొనగోలు చేయండి' - issues
చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని కేంద్ర ఆహార వినియోగదారుల శాఖ కార్యదర్శి అభయ్ కుమార్ పర్యవేక్షించారు. ఎలాంటి సమస్యలు లేకుండా ధాన్యం కొనగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు.
చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ పర్యవేక్షణ
కేంద్ర ఆహార వినియోగదారుల శాఖ కార్యదర్శి అభయ్ కుమార్ చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలు ఎలా చేస్తున్నారో పరిశీలించారు. రైతులను సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎల్లవేళల అందుబాటులో ఉండాలని సూచించారు.