నల్గొండ మండలం అన్నెపర్తిలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు సంబంధించిన పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ ఛాంబర్ ముందు బైఠాయించారు.
ఎంజీయూ రిజిస్ట్రార్ ఛాంబర్ ముందు ఏబీవీపీ ధర్నా - రిజిస్ట్రార్ ఛాంబర్ ముందు విద్యార్థుల ధర్నా
మహాత్మాగాంధీ విశ్వవిద్యాయ ఇంజినీరింగ్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రిజిస్ట్రార్ ఛాంబర్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ఎంజీయూ రిజిస్ట్రార్ ఛాంబర్ ముందు ఏబీవీపీ ధర్నా
పానగల్ క్యాంపస్ నుంచి అన్నెపర్తి యూనివర్సిటీకి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థినులపై లైగింక వేధింపులకు పాల్పడిన వైస్ ప్రిన్సిపల్ పుతిన్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎంజీయూ రిజిస్ట్రార్ ఛాంబర్ ముందు ఏబీవీపీ ధర్నా
ఇదీ చూడండి:సింధియా రాజీనామా వెనుక జరిగిన కథ ఇదే...