నల్గొండ జిల్లా త్రిపురారంలో ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని వెంకన్న అనే యువకుడు నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసుకోవాటానికి ప్రయత్నించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకునితో ఎస్ఐ ఆరిఫ్ ఫోన్లో మాట్లాడి అతనికి భరోసా ఇస్తానని చెప్పడం వల్ల ఆ యువకుడు టవర్ దిగి కిందకి వచ్చాడు. అతడిని పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ప్రేయసి కోసం టవర్ ఎక్కిన ప్రేమికుడు - lover-climb-tower-in-nalgonda-district-1-1
ప్రస్తుత రోజుల్లో చిన్నచిన్న విషయాలకే యువకులు ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి ఘటనే నల్గొండ జిల్లా త్రిపురారంలో చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఆత్మహత్యాహత్నంకు ప్రయత్నించాడు ఓ యువకుడు.

నల్గొండలో టవర్ ఎక్కిన ప్రేమికుడు