నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం షాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. వీధి దీపాలు రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ సరఫరా కావడం వల్ల మహేశ్ అనే విద్యుత్ ఒప్పంద కార్మికుడు మృతి చెందాడు. మృతదేహాన్ని నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతుడి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ అని స్థానికులు తెలిపారు.
వీధి దీపాలు రిపేర్ చేస్తూ కార్మికుడి మృతి - యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్
వీధి దీపాలకు మరమ్మతులు చేస్తూ విద్యుత్ ఒప్పంద కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదం నల్గొండ జిల్లా షాపల్లిలో చోటుచేసుకుంది.
వీధి దీపాలు రిపేర్ చేస్తూ కార్మికుడి మృతి
ఇదీ చూడండి : కల్తీ మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై ఆబ్కారీ కొరడా!