నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఔదర్యాన్ని చాటుకున్నారు. చండూరు మున్సిపాలిటీలో కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన నాలుగు వందల మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర సరకులు ఉచితంగా పంపిణీ చేశారు.
రాజగోపాల్రెడ్డి ఔదార్యం.. ఉపాధ్యాయులకు నిత్యావసరాల పంపిణీ - కరోనా ప్రభావం తాజా వార్తలు
నల్గొండ జిల్లా చండూరు కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రాజగోపాల్రెడ్డి ఔదార్యం.. ఉపాధ్యాయులకు నిత్యావసరాల పంపిణీ
తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆకలితో అలమటిస్తున్న కుటుంబాలకు చేదోడుగా నిలిచి మనోధైర్యం కల్పించారు.
- ఇదీ చదవండి:హోంమంత్రి ముందే తెరాస నేతల కుమ్ములాట