తెలంగాణ

telangana

ETV Bharat / state

మిర్యాలగూడ సభకు చేరుకున్న గులాబీ దళపతి - MEETING

16 లోక్​సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్​ కేసీఆర్​ మలివిడత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచారంలో భాగంగా ముఖ్యంత్రి నల్గొండ జిల్లా మిర్యాలగూడ బహిరంగ సభకు విచ్చేశారు.

మిర్యాలగూడ బహిరంగ సభలో

By

Published : Mar 29, 2019, 6:04 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్​ చేరుకున్నారు. 16 లోక్​సభ స్థానాలను గెలిపించుకునే దిశగా కేసీఆర్​ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. సభకు మంత్రి జగదీశ్​రెడ్డి, గుత్తా సుఖేందర్​రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

మిర్యాలగూడ బహిరంగ సభలో

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details