తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్​లో కరీంనగర్ మేయర్ ప్రచారం - nagarjun sagar latest updates

నాగార్జున సాగర్ తెరాస ప్రచారంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

trs election campaign
ప్రచారంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు

By

Published : Mar 25, 2021, 7:54 PM IST

నాగార్జునసాగర్ హిల్ కాలనీలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హిల్ కాలనీ 2వ వార్డులోని సీనియర్ సిటిజన్స్​ని కలిసి సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.

ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో రెండో వార్డు ఛైర్మన్ మంద రఘువీర్, కౌన్సిలర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'ఫాస్టాగ్'లో లొసుగులు- మోసగాళ్లకు కాసులు

ABOUT THE AUTHOR

...view details